Monday, February 25, 2008
టి.అర్.ఎస్. ఎం.ఎల్.ఏ.ల రాజీనామా అవసరమా?
గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజ ప్రథినిదులుగా ప్రజలకు చెసిన సేవ, చట్ట సభల్లొ ప్రజల సమస్యలపై ఎంత వరకు చర్చించారో మననం చెసుకొవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రత్యెక రాస్త్రం అవసరమె ఐనా అబివ్రుద్దిని సమస్యలను విస్మరిచడం సరి కాదనెది సత్యం. రాష్త్ర అసెంబ్లి సమావేష కాలాన్ని వ్రుదా చెయదం పై ప్రజల్లొ తప్పుడు సంకెతాలు వెలువడు తున్నాయీ. అబివ్రుద్దిని ప్రజ సంస్యలను ద్రుస్తిలొ వుంచుకొని ప్రత్యెక రాష్త్రాని కై రాజినామా ప్రయత్నాలను విరమించుకొవాలనె అభిప్రాయం ప్రజల్లొ వుంది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అసలు వాళ్లకి ప్రజాసేవ మీద ఏమైనా వుందని రాజకీయాల్లోనికి వచ్చారా? ఎలక్షన్లలో ఎంతమంది ఎండల్లో తిరిగి ప్రచారం చేసారో, ఎంతమంది టీచర్లు పోలింగ్ కేంద్రాల్లో పని చేసారో, ఎంత మంది కార్యకర్తలు కొట్టుకు చచ్చారో ఇదంతా వాళ్లకనవసరం కదా. ఎలక్షన్ కమిటీ త్వరలోనే ఒక చట్టం తేవాలి. చావు తప్ప ఇంకే రకంగా MLA, MP లు రాజీనామా చేసినా ఆ నియొజకవర్గపు ఎన్నికల ఖర్చు అంతా ప్రభుత్వానికి జమ చెయ్యాల్సిందే. ఆ డబ్బేమైనా వాళ్ళ తాత సంపాదిస్తే వచ్చిందా?
Post a Comment