Tuesday, March 4, 2008

డైలమాలో కాంగ్రెస్, టి.డి.పి.

తెలంగాణ ఎం.ఎల్.ఎ., ఎం.పి.లు రాజినామె చెసిన నెపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ 5 జిల్లాల్లో ప్రభావం చూపెట్టనుంది. కె.సి.ర్., దుం-ధాం కలాకారులు గ్రామాల్లో మకాం వెసి ప్రజలను మరింత రెచ్చగొట్టె ప్రమాదం వుంది. తెలంగాణలో కరీం నగర్, నిజామబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలలో ప్రభావం చుపెట్టనుంది. వై.ఎస్. అభివ్రుద్ది మంత్రం ఈ జిల్లాల్లో ప్రభావం చుపెట్టక పోవచ్చు. ఈ ప్రాంత తి.డి.పి., కాంగ్రెస్స్ నేతలు ఈ ప్రాంత వాసులకు ఎం చెప్పాలో తెలియక దైలమాలొ పడ్డారు. తెలంగాన మంత్రులు ఆయ జిల్లాల్లొ పర్యటిస్తె ప్రజలు నిలదీసె అవకాషం వుంది. వారి నుంది సరి ఇన సమాదానం దొరికె అవకాషలు లెవు. రానున్న యెలెక్షన్లలొ వొటు బ్యాంక్ పై ప్రభావం చూపెట్టనుంది

2 comments:

సూర్యుడు said...

చిదంబరం గారు ఆఖరు నిమిషంలో ఋణాలు మాఫీ చేసినట్టు, సోనియా, ఎలక్షన్లు ముందు తెలంగాణా ఇచ్చినా ఇవ్వవచ్చు, its all in the game of power/politics ;)

నమస్కారాలతో,
సూర్యుడు :-)

అలేఖ్య said...

ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసి ఏం సాధిస్తారు? ప్రజల్ని తప్ప. మళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ గెలుస్తారు(?), తరువాత??? మళ్ళీ రాజీనామాలు. దీనివల్ల మొత్తంగా రాష్ట్రానికి జరిగేది క్షవరంగాక మరింకేమీగాదు.