Friday, March 14, 2008
జనాకర్షన పథకాలు సెంటిమెంటును తగ్గించనుందా?
వై.ఏస్ ప్రభుత్వం ప్రవేషపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు,సాగునీటిప్రాజెక్టులు,పెన్షన్లు,ముఖ్యంగా అమలుకాబొయెరెండు రుపాయలకే కిలో బియ్యం పథకాలే కాకుండ కేంద్రం ఇటీవల ప్రకటించిన రైతు రుణాల మాఫీ లు ఉపఎన్నికలపై ఏమాత్రంప్రభావం చూపుతావనేవి రాజకీయ పరిశీలకుల్లో ఆలొచనలు రేకెత్తిస్థున్నాయి.టి.ఆర్.ఏస్.తెలంగానా సెంటిమెంట్ తోపాటుఆంద్ర అభివ్రుద్ది,తెలంగానాకు వాటాల్లో అన్యాయాన్ని ఎండగడుతుంది.ఈదశలొ సనివారం రోజున కే.సి.ఆర్.కరీం నగర్ జిల్లా లొ భహిరంగ సభా వేదికగా ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్బం లొ మీస్పందన?.............................
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అభివ్రుద్దికి, సెంటిమెంటుకి తేడా మాటలకు, చేతలకు ఉన్న తేడా! అర్ధం కాలేదా ఈ రాజకీయ కుటీలం నాయానా! ఇంకా ఎందుకు ఈ జనం లేని సభలు.
Post a Comment